(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత - పర్వ 16. ఆశ్రమవాసికపర్వ - Mahabharata


॥ శ్రీః ॥
16.1. అధ్యాయః 001
Mahabharata - Mausala Parva - Chapter Topics
ప్రజాపాలనేన నిజనగరే భ్రాతృభిః సహ సుఖనివాసినా యుధిష్ఠిరేణ కదాచనాశుభసూచకోత్పాతదర్శనం॥ 1 ॥
తతః కాలంతరే సబలకృష్ణానాం సర్వయాదవానాం పరస్పరం మౌసలప్రహారేణి నిశ్శేషనిధనశ్రవణం॥ 2 ॥
Mahabharata - Mausala Parva - Chapter Text

శ్రీవేదవ్యాసాయ నమః।

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥ 16-1-1(96913)
వైశంపాయన ఉవాచ। 16-1-1x(8021)
షట్త్రింశే త్వథ్ సంప్రాప్తే వర్షే కౌరవందనః।
దదర్శ విపరీతాని నిమిత్తాని యుధిష్ఠిరః॥ 16-1-1(96914)
వవుర్వాతాశ్చ నిర్ఘాతా రూక్షాః శర్కరవర్షిణః।
అపసవ్యాని శకునా మండలాని ప్రచక్రిరే॥ 16-1-2(96915)
ప్రత్యగూహుర్మహానద్యో దిశో నీహారసంవృతాః।
ఉల్కాశ్చాంగారవర్షిణ్యః ప్రాపతన్గగనాద్భువి॥ 16-1-3(96916)
ఆదిత్యో రజసా రాజన్సమవచ్ఛన్నగనాద్భువి॥
విరశ్మిరుదయే నిత్యం కబంధైః సమలంకృతః॥ 16-1-4(96917)
పరివేషాశ్చ దృశ్యంతే దారుణాశ్చ ద్రసూర్యయోః।
త్రివర్ణాః శ్యామరుక్షాంతాస్తథా భస్మారుణప్రభాః॥ 16-1-5(96918)
ఏతే చాన్యే చ బహవ ఉత్పాతా భయసంసినః।
దృశ్యంతే జగతో నాథ దివమారోఢుమిచ్ఛతి॥ 16-1-6(96919)
`యస్య ప్రసాదాద్ధర్మోఽయం కృతే యద్వత్కలావపి।
పాండవాశ్చ మహాభాగ యుక్తాస్తు యశసాఽనఘ॥' 16-1-7(96920)
కస్య చిత్త్వథ కాలస్య కురురాజో విశంకితః।
శుశ్రావ వృష్ణిచక్రస్య ముసలోత్సాదనం కృతం॥ 16-1-8(96921)
విముక్తం వాసుదేవం చ శ్రుత్వా రామం చ పాండవః।
సమానీయాబ్రవీద్భ్రాతృన్కి కరిష్యామ ఇత్యుత॥ 16-1-9(96922)
పరస్పరం సమాసాద్య బ్రహ్మదండబలాత్కృతాన్।
వృష్ణిన్వినష్టాస్తే శ్రుత్వా వ్యథితాః పాండవా భృశం॥ 16-1-10(96923)
నిధనం వాసుదేవస్య సముద్రస్యేవ శోషణం।
వీరా న శ్రద్దధుస్తస్య వినాశం శార్ంగధన్వనః॥ 16-1-11(96924)
మౌసలం తే సమాశ్రిత్య దుఃఖశోకసమన్వితాః।
విష్ణ్ణా హతసంకల్పాఃకి పాండవాః సముపావిశన్॥ ॥ 16-1-12(96925)

ఇతి శ్రీమన్మహాభారతే మౌసలపర్వణి ప్రథమోఽధ్యాయః॥ 1 ॥

Mahabharata - Mausala Parva - Chapter Footnotes
7-1-12 మౌసలం ముసలకృతం కదనం సమాశ్రిత్య మనసి ధృత్వా॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.